చిత్తూరులో ఇంటింటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమం

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ 15, 16వ వార్డుల్లో ఇంటింటికీ పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అభివృద్ధి, సంక్షేమం, సూపర్ సిక్స్ పథకాల వివరాలు కలిగిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్