గంగాధర నెల్లూరులో అన్నా క్యాంటీన్ భూమిపూజ

గంగాధర నెల్లూరులో అన్నా క్యాంటీన్ ఏర్పాటు కోసం భూమిపూజ శుక్రవారం నిర్వహించారు. రవాణా యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ ప్రసాద్ రావు, ఎమ్మెల్యేలు వి. ఎం. థామస్, గురజాల జగన్మోహన్, చల్లా బాబు, దొరబాబు, అనురాధ, హేమలత పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్