జీడి నెల్లూరు: అలా చేస్తే జీవితాలు నాశనం అవుతాయి: ఎస్సై

ఐపీఎల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో యువత క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడి పచ్చని కాపురాలు నాశనం చేసుకోవద్దని జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం ఎస్సై సుమన్ శనివారం తెలిపారు. యువత ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడకూడదని, ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడినట్లు సమాచారం వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్