జీడి నెల్లూరు: చెడు అలవాట్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దు

కార్వేటినగరం ఎస్సై తేజస్విని మంగళవారం కత్తెరపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చెడు అలవాట్లతో జీవితాలను నాశనం చేసుకోవద్దని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానోపాధ్యాయులు చంగల్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్