జీడి నెల్లూరు: సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని జీడి నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలియజేశారు. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, తూర్పుపల్లి హరిజనవాడ గ్రామంలో శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్