జీడి నెల్లూరు: చోరీకి పాల్పడుతున్న వ్యక్తులు అరెస్ట్

కాణిపాకం పోలీసులు ముగ్గురు ట్రాన్స్ ఫార్మర్ల కాపర్ వైర్ల దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 61 కిలోల కాపర్ వైరు, పరికరాలు, 3 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బాలకృష్ణా రెడ్డి, చంద్రబాబు, పి. గణేశ్ లుగా గుర్తించారు. వీరిపై కాణిపాకం, ఐరాల, పెనుమూరు, జీడీనెల్లూరు, పూతలపట్టు పోలీస్ స్టేషన్లలో మొత్తం 29 కేసులు నమోదై ఉన్నాయి.

సంబంధిత పోస్ట్