జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం గొల్లపల్లికి చెందిన చంగల్రాయలు, జగద దంపతుల పిల్లలు కోలాల రేవతి, కోలాల తిరుమలయ్య గురువారం విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో అక్కతమ్ముళ్లుగా ప్రతిభ కనబరచి ఉద్యోగం సాధించారు. తల్లిదండ్రుల కష్టాలను చూసి కృషిచేసి ఈ విజయాన్ని అందుకున్నామని తెలిపారు.