జీడి నెల్లూరు: భూ ఆక్రమణను అడ్డుకున్న గ్రామస్తులు

జీడి నెల్లూరు నియోజకవర్గం, శ్రీ రంగరాజపురం మండలం, మంగుంట గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సంబంధించిన దేవుని మాన్యం భూములను ఓ వ్యక్తి ఆక్రమించి మంగళవారం ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారన్న విషయం గ్రామస్తులకు తెలిసింది. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దేవుని మాన్యం భూములు ఆక్రమణకు గురికాకుండా స్థానిక ప్రజలు అడ్డుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్