జీడి నెల్లూరులో పూర్తయిన కోటి సంతకాల సేకరణ

జీడి నెల్లూరు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం పూర్తయింది. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కృపాలక్ష్మి మాట్లాడుతూ, పేద పిల్లల భవిష్యత్తు కోసం సహకరించిన 6 మండలాల నాయకులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సేకరించిన సంతకాలను డిజిటలైజేషన్ చేసి హైకమాండ్‌కు పంపుతామని వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్