జీడి నెల్లూరులో సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గంలోని 76 మంది లబ్ధిదారులకు రూ. 66 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్