జీడీ నెల్లూరు: పండగ వాతావరణం లో పెన్షన్లు పంపిణీ

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్ప మండలం, చెంచుగుడి హరిజనవాడలో శనివారం, అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రభుత్వ విప్, శాసనసభ్యులు డాక్టర్ వి.ఎం. థామస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ప్రజలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్