జీడి నెల్లూరు: గ్రూప్ 1 మరియుగ్రూప్ 2లో కృష్ణవేణి ఎంపిక

జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం కు చెందిన కృష్ణవేణి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి, రాష్ట్ర టాక్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ కమిషనర్ గా ఉద్యోగం సంపాదించింది. ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె, శనివారం గ్రూప్ 1 ఫలితాలు వెలువడటంతో ఈ ఘనత సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, సంఘసంస్కర్తలు ఆమెను అభినందించారు.

సంబంధిత పోస్ట్