జీడి నెల్లూరు: 'ఈ విషయం విని నాకెంతో ఆశ్చర్యం వేసింది'

తమపై లేనిపోని ఆరోపణలు చేయడం ఎంతవరకు న్యాయమని, నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మాజీ మంత్రి నారాయణస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం సాయంత్రం పుత్తూరులోని తన నివాసంలో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం బంగారుపాలెంలో రైతులను పరామర్శించడానికి వచ్చిన కార్యక్రమానికి తాము వెళ్ళామని. అయితే అక్కడ శివకుమార్ అనే వ్యక్తిని ఎవరి ద్వారానో కొట్టించారని చెప్పడం ఎంతో ఆశ్చర్యంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్