జీడి నెల్లూరు: భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

జీడి నెల్లూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తొందరలో అన్న క్యాంటీన్ ను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా అన్న క్యాంటీన్ ను నిర్మించడానికి భూమి పూజ కార్యక్రమాన్నిశనివారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ పేద ప్రజల ఆకలి తీర్చడానికి ఇది ఒక మంచి కార్యక్రమం అని అన్నారు.

సంబంధిత పోస్ట్