వెదురుకుప్పం మండలం, ఆళ్లమడుగు ఉన్నత పాఠశాలలో గురువారం"కాపీ కొట్టను-పక్కకు చూడును కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ మాల వెల్ఫేర్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, స్టేట్ డైరెక్టర్ యుగంధర్ పొన్న హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా యుగంధర్ పొన్న మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టంతొ కాకుండా ఇష్టంతో చదువుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.