జీడి నెల్లూరు: ఆ హత్య పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

వీకోట జర్నలిస్టు జగన్మోహన్ రెడ్డి హత్యపై జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం థామస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఈ ఘటన బాధాకరమని, జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి శిక్షించాలని పోలీసులను కోరారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్