జీడి నెల్లూరు: మిథున్ రెడ్డి కోసం ప్రత్యేక పూజలు

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎటువంటి కేసులు లేకుండా బయటకు రావాలని జీడి నెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ కృపా లక్ష్మి గురువారం పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహా మంగళ హారతి అనంతరం ఆలయ పండితులు కృపా లక్ష్మికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్