జీడి నెల్లూరు: గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి

జీడి నెల్లూరు నియోజకవర్గంలోని గ్రామాలలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ సూచించారు. ఈ సందర్భంగా యుగంధర్ పొన్న నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. మహిళలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఆయన తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీ నుంచి ముగ్గురు నాయకులను ఎంపిక చేయడం జరుగుతుందని యుగంధర్ పొన్న తెలియజేశారు.

సంబంధిత పోస్ట్