కార్వేటి నగరం: ప్రభుత్వ డైట్ కళాశాలలో జిల్లాస్థాయి పోటీలు

జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముందస్తు వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో జిల్లా స్థాయి వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో గేటు పుత్తూరు ప్రభుత్వ పాఠశాలకు చెందిన నవ్య ఎంకైనట్లు కళాశాల అధ్యాపకులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎంపికైన విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్