కార్వేటి నగరం: వేణుగోపాలస్వామి ఆలయంలో కోయిల్ ఆల్వార్

మంగళవారం, జీడి నెల్లూరు నియోజక వర్గం, కార్వేటినగరంలోని శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని సుగంధలేపనాలు, నది జలాలతో శుద్ధి చేశారు. వేద పండితులు, ఆలయ ఇన్స్పెక్టర్ చంగల్ రాయలు ఈ వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్