పాల సముద్రం మండలంలో గత కొద్దిరోజులుగా అక్రమంగా కొండల తవ్వి ఎర్రమట్టి పక్క రాష్ట్రం తమిళనాడుకు తరలిపోతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు అన్నారు. ఎస్ఆర్ఆర్ కండ్రిగ, వన దుర్గపురం తదితర గ్రామ పరిసరాలలో ఉన్న ఎర్రమట్టిని తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.