జీడి నెల్లూరు: హనుమంత వాహనంపై దర్శనమిచ్చిన నరసింహ స్వామి

జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురం మండలం, మంగుంటలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు గ్రామస్థుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆదివారం రాత్రి స్వామివారిని హనుమంత వాహనంపై మాడవీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని, కాయ కర్పూరాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్