జీడి నెల్లూరు: భూమి ఆక్రమణ పై విచారణ చేసిన అధికారులు

జీడి నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరం మండలం, టీకేఏంపేట పరిధిలోని ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారని గ్రామస్థులు గ్రీవెన్స్ డేలో కలెక్టర్ సుమిత్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో
కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం డిప్యూటీ కలెక్టర్ మండల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. అనంతరం స్థానికులను భూమి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్