జీడి నెల్లూరు: చోరీలకు పాల్పడే నిందితులు అరెస్ట్

పెనుమూరు మండలంలో వ్యవసాయ పొలాల నుండి కేబుల్ వైర్ల చోరీ కేసులో జిల్లా ఎస్పీ తుషార్ డూడి, పెనుమూరు ఎస్సై డి. శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం మంగళవారం కోతా రోడ్ జంక్షన్ వద్ద ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. వీరి వద్ద నుండి సుమారు రూ. 14,400 విలువైన 8 కిలోల కాలిన రాగి తీగ (245 మీటర్ల కేబుల్ వైర్) మరియు నేరానికి ఉపయోగించిన సుమారు రూ. 90,000 విలువైన యమహా ఆర్15 మోటార్ సైకిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్