పాలసముద్రం: ఆందోళన చేపట్టిన లబ్ధిదారులు

శుక్రవారం పాలసముద్రం మండలంలో రేషన్ బియ్యం లబ్ధిదారులు నిరసన తెలిపారు. స్థానిక చౌక దుకాణంలో ప్రతి నెలా 60 నుంచి 70 కార్డులకు బియ్యం అందడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మార్వో గుర్రప్ప లబ్ధిదారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

సంబంధిత పోస్ట్