యువకుడు ఆత్మహత్యాయత్నం

బంగారుపాలెం మండలం, మాధవ నగర్ కు చెందిన ఒక సినిమా హీరో అదే మండలంలోని శేషాపురం గ్రామానికి చెందిన చలపతి నాయుడు కుమారుడు లోకేష్ తనకు రూ.3 కోట్ల 15 లక్షలు మోసం చేశాడని మనస్తాపానికి గురై శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని బంగారుపాలెం ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

సంబంధిత పోస్ట్