జీడి నెల్లూరు మండలంలో మహిళను కాటు వేసిన పాము

గురువారం జీడీనెల్లూరు మండలం బాలగంగనపల్లి ఛానల్లో ఉపాధి పనులు చేస్తున్న ద్రాక్షాయణి అనే మహిళకు ప్రమాదవశాత్తు పాముకాటు వేసింది. స్థానికులు వెంటనే గుర్తించి, ఆమెను అత్యవసర చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎంపీడీవో మనోహర్ గౌడ్, ఏపీవో శ్రీనివాసులు ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్