జీడీ నెల్లూరు ఎమ్మెల్యే ఇంట్లో విషాదం

జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన అవ్వ పూదురు ఆసుపత్రి అమ్మ బుధవారం అకస్మికంగా మరణించారు. గురువారం కార్వేటినగరం మండలం అల్లాగుంట హరిజనవాడలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్