పెనుమూరులో యోగాంధ్ర కార్యక్రమం ఎప్పుడంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పెనుమూరులో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. పులిగుండు పరిధిలోని శ్రీ పులిగుంటీశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో సోమవారం ఉదయం 7 గంటలకు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని అధికారి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్