నాయుడుపేటలో రేపు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో

నాయుడుపేటలోని కిలివేటి క్యాంపు కార్యాలయంలో శనివారం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంశంపై ప్రెస్ మీట్ జరుగుతుందని ఆయన కార్యాలయ సిబ్బంది శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ అంశంపై ప్రెస్ మీట్ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కార్యాలయ సిబ్బంది కోరారు.

సంబంధిత పోస్ట్