గూడూరు: మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ

చిల్లకూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమం, విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డ్స్ పంపిణీ, అలాగే ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థుల తల్లిదండ్రులకి ఎమ్మెల్సీ బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు ఎమ్మెల్సీని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్