గూడూరు: మున్సిపల్ కార్మికుల హామీలు వెంటనే అమలు చేయాలి

గూడూరు మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గూడూరు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. జులైలో జరిగిన సమ్మె కాలంలో పనిచేయని రోజులను జీతంతో కలుపుతామని ముఖ్యమంత్రి అంగీకరించినప్పటికీ, అది ఇంకా అమలు కాలేదని సీఐటీయూ నేత రమణయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్