గూడూరు: చెస్ పోటీల్లో శ్రీవిద్యానికేతన్ విద్యార్థులు ప్రతిభ

గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ పాఠశాలలో అండర్-16 చెస్ కాంపిటేషన్ జరిగింది. చెస్ కోచ్ జి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో సాయి విద్యానికేతన్ పాఠశాలకు చెందిన బి. కార్తీక్ మొదటి బహుమతి సాధించగా, భరద్వాజ్ 13వ ర్యాంకు, శివానందం 20వ ర్యాంకు, మునిహర్ష 25వ ర్యాంకు, సన్హిత 41వ ర్యాంకు పొందారు. విజేతలను విద్యాసంస్థల అధినేత వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయురాలు శ్రావణిలు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్