గూడూరు: నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

తమ పిల్లలు ఎలా చదువుతున్నారో పాఠశాలలో వసతులు గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తుందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. విద్యావ్యవస్థలో మెరుగైన వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గురువారం గూడూరు పట్టణంలోని పలు పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లు నిర్వహించారు. సి. ఎస్ఎం. జడ్పీ హైస్కూల్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్