గూడూరు సబ్ కలెక్టరును కలిసిన ఎమ్మెల్సీ

గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు శుక్రవారం రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గూడూరు డివిజన్ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అనుకున్న విధంగా లేవని, త్వరతిగతిన మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టరును ఎమ్మెల్సీ కోరారు.

సంబంధిత పోస్ట్