చిత్తూరు: సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు జిల్లాలోని గురుకుల పాఠశాలలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని డిసీఓ పద్మజ గురువారం సూచించారు. కుప్పం, రామకుప్పం, విజలాపురం, పలమనేరు గురుకుల పాఠశాలల్లో 5, 10వ తరగతులు, జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ఉన్నాయన్నారు. విద్యార్థులు వారి సమీపంలోని గురుకుల పాఠశాలలో స్పాట్ అడ్మిషన్లను పొందాలని కోరారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్