కుప్పంలో ప్రారంభమైన సీఎం పర్యటన

చిత్తూరు జిల్లా, కుప్పంలో శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది. హెలిపాడ్ వద్ద స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆగస్త్య స్కూల్లో పర్యటిస్తూ, తరగతి గదులు, అక్కడి వాతావరణ పరిస్థితులను సీఎం పరిశీలించారు. పాఠశాల సిబ్బంది అక్కడి పరిస్థితులను సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్