కుప్పంలో కౌన్సిల్ సమావేశం

కుప్పం మునిసిపాలిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం ప్రాంతంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కౌన్సిల్ సభ్యులు లేవనెత్తిన సమస్యలపై వెంటనే పరిష్కార చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్సీ శ్రీకాంత్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్