గుడిపల్లి : రైలు కిందపడి యువకుడి మృతి

గుడిపల్లి రైల్వే స్టేషన్ వద్ద కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి రాకేశ్ (27) అనే యువకుడు మృతి చెందాడు. ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన రాకేశ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్