కుప్పం ప్రాంతంలో భారీ వర్షం

కుప్పం ప్రాంతంలో శనివారం సాయంత్రం ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కురిసింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై చలిగా ఉండగా, సాయంత్రం వర్షం మొదలవడంతో వాతావరణం మరింత చల్లబడింది.

సంబంధిత పోస్ట్