కుప్పం: 3 టన్నుల బియ్యం స్వాధీనం

తమిళ రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ పార్థసారథి, రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ లు సోమవారం తెలిపారు. రామకుప్పం మీదుగా 3 టన్నుల రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్న ననియాలకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వికోటకు చెందిన ఆండియప్ప, రామకుప్పంకు చెందిన కుమార్ నాయక్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలినట్లు డిఎస్పీ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్