కుప్పం: ఓ మోస్తరుగా పడుతున్న వర్షం

కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలంలో మధ్యాహ్నం అనంతరం ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం కురవలేదు. వారం రోజులుగా ఈ ప్రాంతంలో మోస్తరు వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్