కుప్పం: టీచర్ బ్యాంకు ఖాతాలో నగదు మాయం

కుప్పం మండలం వానగుట్టపల్లిలో అంగన్వాడీ టీచరుగా పనిచేస్తున్న మునీంద్ర ఫోన్ లో జూన్ 30న పీఎం కిసాన్ పేరిట వచ్చిన వాట్సప్ మెసేజ్‌ను ఓపెన్ చేయగా ఫోన్ హ్యాంగ్ అయ్యింది. బుధవారం జీతం డ్రా చేయేందుకు బ్యాంకుకు వెళ్లిన ఆమె ఖాతాలో రూ.4 లక్షలకు పైగా మాయమైపోయినట్టు తెలిసింది. దీంతో వెంటనే కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్