కుప్పం: టీచర్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభించిన సీఎం

కుప్పం నియోజకవర్గంలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. గుడిపల్లి మండలంలోని అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అకాడమీని ఆయన ప్రారంభించారు. ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వీడియో కార్యక్రమాన్ని వీక్షించిన సీఎం, విద్యార్థులందరూ ఇన్నోవేషన్ ను మనసులో ఉంచుకొని ముందుకు సాగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్