కుప్పం: నూతన పింఛన్లు పంపిణీ

కుప్పం మున్సిపల్ పరిధిలోని 12 వార్డుకు సంబంధించి నూతనంగా 23 పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా నూతన పింఛన్లను ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, 12 వ వార్డు ఇంచార్జ్, కో యూనిట్ ఇంచార్జ్ రవి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో అర్హులైన వారిని గుర్తించి, పింఛన్లు అందజేయడం జరుగుతుందన్నారు. కో క్లస్టర్ ఇంచార్జ్ తిరుమగళ్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్