కుప్పం: జీడి మాకులపల్లి సమీపంలో తిష్ట వేసిన ఏనుగులు

కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం జీడిమాకుల పల్లి పరిసర ప్రాంతాలలో బుధవారం రాత్రి జంట ఏనుగులు సంచరిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏనుగులు మురుగేష్ మామిడి తోటలో ఉన్నాయని, సమీప గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు ఎక్కడ కనిపించినా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్