1 ఎం 1 బి ఫ్యూచర్ రెడీ ఇన్స్టిట్యూషన్ గా కుప్పం ఇంజనీరింగ్ కళాశాల మారింది. వన్ మిలియన్ వన్ బిలియన్ సంస్థతో ఒప్పందం చేసుకున్న కుప్పం ఇంజనీరింగ్ కళాశాల పరిశ్రమతో సమలేఖనం చేసిన నైపుణ్య అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన ప్లేస్మెంట్స్ కల్పించడంతోపాటు గ్లోబల్ ఎక్స్పోజర్ పై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. 2014లో స్థాపించిన ఈ కళాశాల 1ఎం 1బి ఐక్యరాజ్యసమితితో ప్రత్యేక సంప్రదింపుల హోదా కలిగి ఉండడం ప్రత్యేకత.