కుప్పం అర్బన్ పి. ఈ. ఎస్ ఆసుపత్రిలో శనివారం లయన్స్ క్లబ్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో సుమారు 100 మందికి పైగా పాల్గొన్నారు. 27 మంది శస్త్ర చికిత్సకు వైద్యులు సిఫార్సు చేసినట్లు లయన్స్ క్లబ్ అడ్వైజర్ మహేష్ తెలిపారు.