కుప్పం: ఉచిత వైద్య శిబిరం

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని శెట్టిపల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో కెసి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉచితంగా దత్త పరీక్షలు చేసి, వారి రక్తవర్గాలను నిర్ధారించి, అందుకు సంబంధించిన పత్రాలను అందజేశారు. విద్యార్థులు తమ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిందు వరప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్