కుప్పం: కూటమి పాలనలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం

కుప్పం మున్సిపాలిటీలోని తంబిగానిపల్లి ప్రాథమిక పాఠశాలను టీడీపీ మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్ పరిశీలించారు. విద్యార్థుల చదువులపై ఆరా తీసి, పాఠశాల ప్రాంగణంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్